Home » Rithu Chowdary Photos
టాలీవుడ్ నటి రీతూ చౌదరి.. రెగ్యులర్ ఫోటోషూట్ లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది. తాజాగా ఎరుపు చీరలో ముద్దమందారంలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది.
కొన్నాళ్ల క్రితం రీతూ చౌదరి.. శ్రీకాంత్ అనే ఒక అబ్బాయిని పరిచయం చేస్తూ తనే నా ఫియాన్సీ, త్వరలో పెళ్లి చేసుకుంటాం అని చెప్పింది. దీంతో ఆ వార్త బాగా వైరల్ అయింది.
టాలీవుడ్ లో సీరియల్స్, టీవీ షోలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రీతూ చౌదరి.. సోషల్ మీడియాని వరుస ఫోటోషూట్ లతో షేక్ చేస్తుంటుంది. తాజాగా సంధ్యా వెలుగుల సమయంలో బిల్డింగ్ టాప్ లో నిలబడి వలపులు ఒలికిస్తున్న ఫోటోలను షేర్ చేసింది.
సీరియల్స్, టీవీ షోలతో పాపులర్ అయిన రీతూ చౌదరి సోషల్ మీడియాలో ట్రెడిషినల్, బోల్డ్ ఫోటోలు పెడుతూ అభిమానులని మరింత పెంచుకుంటుంది. తాజాగా వెకేషన్ కి థాయిలాండ్ కి వెళ్లగా అక్కడ బీచ్ లో రెచ్చిపోయి మరీ హాట్ హాట్ ఫోటోలని పోస్ట్ చేసింది.