Home » River Krishna
ప్రకాశం బ్యారేజీ గేట్ల దగ్గర చిక్కుకున్న భారీ బోటును వెలికితీసిన సిబ్బందిని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అభినందించారు.
40 టన్నులు ఉన్న ఒక్కో బోటును మూడు బోట్లుగా కలిపి 120 టన్నుల కెపాసిటీకి పెంచి ప్రకాశం బ్యారేజ్ కి పంపడం దుర్మార్గం అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.
మరోసారి బోట్లను బయటకు తీసేందుకు ప్రక్రియ మొదలుపెట్టనున్నారు అధికారులు.
ఖమ్మం, భదాద్రి జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలోని పంట భూములకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ సీతారామ ఎత్తిపోతల పథకం.
Muchumarri Girl Incident : ఏపీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ముచ్చుమర్రి ఘటనపై(9ఏళ్ల బాలికపై హత్యాచారం) నంద్యాల ఎస్పీ అదిరాజ్ కీలక విషయాలు వెల్లడించారు. ఆడుకోవడానికి వెళ్లిన బాలికను ముగ్గురు మైనర్ బాలురు లైంగిక దాడి చేసి చంపేశారని తెలిపారు. ఆ తర్వాత భయంతో
నాగార్జున సాగర్ కుడి కాల్వకు నీటీని ఆపాలని కేఆర్ఎంబీ ఆదేశాలు
ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. సాగర్ వివాదంపై కేంద్రం ఆరా తీసింది.
దసరా రోజున ప్రకాశం బ్యారేజీలో బెజవాడ దుర్గమ్మ తెప్పోత్సవంపైన సందిగ్దత నెలకొంది. కృష్ణా నదికి వరద పెరగడంతో తెప్పోత్సవంపైన సస్పెన్స్ కొనసాగుతోంది. తెప్పోత్సవం నిర్వహించకుండా కేవలం హంస వాహనంపై ఊరేగించాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలో విషాదం చోటుచేసుకుంది.