Home » Road
ప్రతీ మనిషి ఏదో పనుల మీద బయటకు వెళుతుంటారు. బిజీ బిజీ జీవితంలో కూడా బయటకు వెళితే పలు జాగ్రత్తలు తీసుకోవాలి..లేదంటే ప్రాణాలకే ప్రమాదం. మరి ముఖ్యంగా రోడ్లు దాటే సమయంలో మరింత జాగ్రత్తలు వహించాలి. మరీ ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై జీబ్రాలైన్ దాట�
పశువులు, ఆవులను యథేచ్ఛగా వీథుల్లో వదిలేసేవారికి ఐదు చెప్పు దెబ్బలు విధిస్తారట. దీనితో పాటుగా 500 రూపాయట జరిమానా కూడా విధిస్తామని ప్రకటించారు. ఈ విషయాన్ని గ్రామంలో చాటింపు వేయించి మరీ తెలియజేశారు.
మాసబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ పైకి వెళ్తోన్న సమయంలో ఆయిల్ డ్రమ్ములు కిందపడ్డాయి. దీంతో ఆయిల్ రోడ్డు మొత్తం విస్తరించింది.
మహారాష్ట్రంలో ఊహించని ఘటన జరిగింది. పట్టపగలు నడిరోడ్డు ఒక్కసారిగా చీలిపోయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఒక పికప్ వ్యాన్లో కొందరు వ్యక్తులు గురువారం రాత్రి ఒక ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన ఒక ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో పికప్ వ్యాన్లో ప్రయాణిస్తున్న 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.
హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో గుంతలు పడటం నగరవాసులను భయాందోళనకు గరి చేస్తోంది. హియాయత్ నగర్ ఘటన మరవకముందే చాదర్ ఘాట్ లో రోడ్డు కుంగింది. రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది.
ఒకేసారి రోడ్డు మీదకు వచ్చిన 22 గజరాజులు
ఉత్తర్ప్రదేశ్ హమీర్పూర్ జిల్లా పండరి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెయ్యి రూపాయిలు ఇవ్వలేదని నిండు గర్భిణిని అంబులెన్స్ డ్రైవర్ నడిరోడ్డుపై వదిలేసి వెళ్లాడు. దీంతో ఆమె రోడ్డుపక్కన పురిటినొప్పులతో నరకయాతన అనుభవించింది.
ఉత్తరప్రదేశ్లోని నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ వేపై భారీ గుంత ఏర్పడింది. దాదాపు 15 అడుగులు వరకు రోడ్డు కుంగడం, దాని కిందే అండర్ పాస్ నిర్మాణంలో ఉండడంతో అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని వాహనాలను మళ్ళించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు �