Home » Robo Shankar
పెళ్లిపీటలు ఎక్కిన 'బిగిల్' మూవీ పోచమ్మ. తన స్నేహితుడైన డైరెక్టర్ కార్తీక్‌తో..
తమిళ హాస్య నటుడు రోబో శంకర్ కుమార్తె ఇంద్రజ నిశ్చితార్థం డైరెక్టర్ కార్తీక్ రాజాతో జరిగింది. వీరి నిశ్చితార్థం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కొన్నాళ్ల క్రితం రోబో శంకర్ మద్యానికి(Alcohol) బానిస అయ్యారు. బాగా తాగి ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ లో కూడా చేరారు. చివరికి చావు దాకా వెళ్లొచ్చారు.
విడుదల చేసిన అతి తక్కువ టైమ్‌లోనే రికార్డ్ స్థాయి వ్యూస్, లైక్‌లతో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది విశ్వాసం తమిళ ట్రైలర్