Home » Roja Selvamani
చంద్రబాబుతో కలిసి దోచుకున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఆల్రెడీ జైలుకెళ్లాడు. ఇక, ఈ అమరావతిలో దోచుకున్న చంద్రబాబు కూడా తొందరలోనే కొడుకుతో సహా జైలుకెళ్లడం ఖాయం. Roja Selvamani - Chandrababu Naidu
భార్యను చూసుకోలేనోడు దేశాన్ని ఏం చూసుకుంటాడు? దేశం నుంచే మోదీని తరిమికొట్టాలి అన్నోడు ఈరోజు..Minister Roja Selvamani
మహేష్ బాబు దగ్గరి బంధువు అయిన ఘట్టమనేని వరప్రసాద్-అపర్ణల కూతురు డాక్టర్ దామిని వివాహం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.
బజర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేష్(Rocking Rakesh). కమెడియెన్ గా కొన్ని సినిమాల్లో నటించగా తాజాగా హీరోగా మారాడు.
నగరిలో టీడీపీ, జనసేన కలిస్తే ఎలా ఉంటుందనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. గత ఎన్నికల్లో వేరువేరుగా పోటీచేసిన టీడీపీ, జనసేన ఈ సారి కలిసి పోటీ చేస్తే ఓట్లు సంఘటితమయ్యే అవకాశం ఉందంటున్నారు.
పెద్ద మనిషిగా ఉన్న చిరంజీవికి సడెన్ గా ఏమైందో. అమిత్ షాకు అలిపిరి వద్ద జరిగిన దాడి గుర్తుంది. Roja Selvamani - Pawan Kalyan
నువ్వు ఆటలో అరటి పండు. నువ్వేం చేస్తావ్? అని మేము అడుగుతున్నాం. Roja Selvamani - Pawan Kalyan
చంద్రబాబు ఎన్నికల ఫండ్ కోసం, పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం నోటికి తాళం వేసుకున్నారా? అని మంత్రి రోజా అడిగారు Roja Selvamani
అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుడిలా చంద్రబాబు తయారయ్యారు అని మండిపడ్డారు. Roja Selvamani
పవన్ సినిమాలో హీరో కావచ్చేమో. రాజకీయాల్లో మాత్రం జీరో. జగనన్నని అనే అర్హత నీకు నీ పార్టీ వాళ్లకి లేదు. (Roja Selvamani)