Home » Ronald Ross
Election Duty : ఎన్నికల విధులకు గైర్హాజరైన 40మందిలో ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను సస్పెండ్ చేస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్ ఆదేశాల్లో పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. 125శాతం ఈవీఎంలు సిద్ధం చేసుకున్నామని తెలిపారు. 29వ తేదీ నుండి ఈవీఎంలు పంపిణీ చేస్తామన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సర్వీస్ ఓటర్లు 404 ఉండగా, దివ్యాంగులు 20వేల 207 ఉన్నారని పేర్కొన్నారు.
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
సర్కారీ స్కూలంటే అందరికీ చిన్న చూపే.. చదువు చక్కగా చెప్పరని, వసతులు సరిగ్గా ఉండవని, ఎప్పుడూ సమస్యలే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. బాగా ట్రైన్ అయిన క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నప్పటికీ కూడా చదువు విషయంలో అశ్రద్ధ అనే అనుమానాలు ఎక్కువగా ప్రజలలో కనిప