Home » Roopa Koduvayur
రూప కొడువాయూర్ పేరు ఏదో మలయాళి అమ్మాయిలా ఉన్నా అచ్చమైన తెలుగు అమ్మాయి. చక్కని తెలుగు మాట్లాడే అందాల ముద్దుగుమ్మ.
మిస్టర్ ప్రగ్నెంట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తున్నారు. దీంతో సినిమా మంచి విజయం సాధించింది.
బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ నటించిన చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్. నూతన దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్లో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రూపా కొడవాయుర్ హీరోయిన్. ఈ సినిమా ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సోహైల్, రూపా కొడవాయుర్జంటగా తెరకెక్కిన మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా ఆగస్టు 18న రిలీజయి మంచి విజయం సాధించింది. తాజాగా మిస్టర్ ప్రగ్నెంట్ సక్సెస్ మీట్ నిర్వహించారు.
భార్యకి వచ్చే ప్రెగ్నెన్సీని తను తీసుకొని ఒక అబ్బాయి ప్రెగ్నెంట్ గా మారితే ఏమైంది, మారిన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదుర్కున్నాడు, ఎలాంటి పరిస్థితులని చూశాడు అనే కథాంశంతో మిస్టర్ ప్రెగ్నెంట్ సినిమాని తెరకెక్కించారు.
నేడు ఆగస్టు 18న మిస్టర్ ప్రెగ్నెంట్ (Mr Pregnant) అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు సోహైల్.
హీరోయిన్ రూప కొడువయుర్ మిస్టర్ ప్రగ్నెంట్ సినిమా ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉంది. తాజాగా ఇలా చిరునవ్వులు చిందిస్తూ క్యూట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది.
బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్ (Syed Sohel) వరుసగా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తాజాగా సోహైల్ నటిస్తున్న చిత్రం మిస్టర్ ప్రెగ్నెంట్(Mr Pregnant).
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన అచ్చ తెలుగు డాక్టర్ పాప రూప ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.
గాలే భయమైందా? శ్వాసే కరువైందా? యుద్ధం చేస్తున్నా.. శత్రువు దూరంగా పోనే..పోదా..’ అంటూ సాగే ఈ పాట ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని చెప్పొచ్చు..