Home » rotten meat
నెల్లూరు జిల్లాలో చికెన్ షాపులపై అధికారులు దాడులు చేపట్టారు. భారీగా కుళ్లిన, నిల్వ చేసిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. హరినాథపురంలోని ఓ గోడౌన్ పై హెల్త్ అధికారులు దాడులు చేశారు. 500 కేజీల చికెన్, రెండు ఫ్రీజర్లు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరులో చికెన్ సెంటర్లపై హెల్త్ ఆఫీసర్ల దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. కుళ్లిన మాంసం విక్రయిస్తున్నట్లు బయటపడింది. వంద కేజీల చికెన్ తో పాటు కోడి వ్యర్థాలను స్వాధీనం చేసుకుని డంపింగ్ యార్డుకు తరలించారు.
విజయవాడలో ఘోరం వెలుగుచూసింది. కాసుల కక్కుర్తితో ఓ వ్యాపారి దారుణానికి ఒడిగట్టాడు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నాడు. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్ లో నిల్వ ఉంచి దాన్నే విక్రయిస్తున్నాడు.
మీరు భోజన ప్రియులా? బిర్యానీ లొట్టలేసుకుంటూ లాగించేస్తారా? మీకు మటన్ బిర్యానీ అంటే మహా ఇష్టమా? అయితే, బయట కాకుండా ఇంట్లోనే చేసుకోని తినండి. హోటల్స్, రెస్టారెంట్ల వైపు వెళ్లకండి. మీ
rotten meat food seized : విజయవాడ పాతబస్తీలోని ఓ సెంటర్లో మాంసం దుకాణాలపై ఆదివారం ఫుడ్సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన మాంసం విక్రయాలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. పలు షాపుల్లో నిల్వ ఉంచిన మాంసాన్ని అధికారులు పరిశీలించారు. కు
ఆయా బిర్యానీలు, మాంసాహార వంటకాలను తయారు చేసే వరంగల్ నగరంలోని హోటళ్లు కనీస ప్రమాణాలు పాటించకుండా నాణ్యతలేని మాంసాన్ని వండి వడిస్తున్నాయి.
పాచిపోయిన చికెన్, హానికారక కెమికల్స్, రంగులు.. విశాఖ జిల్లాలో కొన్ని రెస్టారెంట్లు, హోటళ్ల యాజమాన్యాలు బరి తెగించాయి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదు. క్వాలిటీ లేని ఆహార పదార్దాలను కస్టమర్లకు �