Home » Route Map
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన రూట్ మ్యాప్ విడుదలైంది. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు. మంగళవారం అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
తెలంగాణలో నేటి నుంచి ఎంసెట్ ఎగ్జామ్ ప్రారంభం కానుంది. పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యం అయినా సెంటర్ లోకి ప్రవేశం ఉండదు.
TSRTC Trouble with scrap policy : జబ్బుతో మూలుగుతున్న నక్కపై తాటిపండు పడితే దాని బాధ ఎలా ఉంటుందో.. టీఎస్ ఆర్టీసీకి అలాంటి బాధే వచ్చింది. పార్లమెంట్‌లో కేంద్రం తీసుకొచ్చిన స్ర్కాప్ పాలసీ తెలంగాణ ఆర్టీసీకి మరిన్ని కష్టాలు తీసుకురానుంది. స్ర్కాప్ పాలసీ ప్రకారం కా
Hyderabad Metro Rail Phase2 Route Map : హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందేలా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు వేస్తోంది. అందులో భాగంగానే… మెట్రో రైలు సెకండ్ ఫేస్‌ను స్టార్ట్ చేయబోతోంది. మరి రెండో దశ మెట్రో విస్తరణ ఎక్కడ.. మెట్రోతో పాటు.. మహానగర అభివృద్ధికి ప్రభుత్వం
ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. 8వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మెలాగే..ప్రయాణీకుల కష్టాలు కూడా కొనసాగుతున్నాయి. సమ్మె మొదలై 8 రోజులైనా ప్రజా రవాణా గాడిన పడడం లేదు. మూడొంతుల బస్సుల్లో రెండొంతులు డిపోలకు పరిమితవ్వగా..తిరుగుతున్న ఒక వంతు బస్సుల్లో
సర్కార్ మెట్టు దిగడం లేదు. కార్మికులు పట్టు వీడటం లేదు. హక్కుల సాధన వరకు పోరాటమంటోంది కార్మిక లోకం. ప్రజలకు ఇబ్బంది పెట్టేవారిని సహించేది లేదంటూ హెచ్చరిస్తోంది ప్రభుత్వం. ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వానికి, కార్మికులకు మధ్య అగాధాన్ని పెంచింది. �
ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం..కార్మికులు బెట్టు వీడడం లేదు. తమ సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘాలు తేల్చిచెబుతున్నాయి. యాజమాన్యంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అక్టోబర్ 05వ తేదీ శనివారం నుంచి సమ్మెలోకి వెళుతామని కార్మిక సంఘాలు ప్రకటించడంతో �