Home » royal challengers bangalore
చాలామంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్సీబీకి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్పారు.
ఆర్సీబీ ఫైనల్కు చేరుకోవడం ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగో సారి.
చెన్నైలోని చిదంబరం స్టేడియంలో శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తలపడనున్నాయి.
ఐపీఎల్ 18వ సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్లోనే విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
నియర్, యువ ఆటగాళ్లతో ఆ జట్టు పైపర్ పై బలంగా కనిపిస్తోంది. దీంతో ఈసారి ఐపీఎల్ విజేత ఆర్సీబీ జట్టే అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఆర్సీబీ ప్లే ఆఫ్స్ రేసులో ఉండడం నిజంగా అద్భుతమనే చెప్పాలి.
SRH vs RCB : సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Yash Dayal: ‘ఒకరి చెత్తే మరొకరి నిధి’ అని అన్నాడు. దీంతో..
మొదట, మీరు నన్ను ఆ పదంతో పిలవడం మానేయండి. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అన్నాడు.
బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు, ఫీల్డింగ్ చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.