Home » rr vs dc
ఐపీఎల్ చరిత్రలో మహేంద్ర సింగ్ ధోనీ రికార్డును సంజూ శాంసన్ బద్దలు కొట్టాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ 64, లలిత్ యాదవ్ 38, రిలీ రసౌ 14 పరుగులు మినహా మిగతా ఏ బ్యాటర్లు కూడా రెండంకెల స్కోరు చేయలేదు. ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 142 పరుగులు మాత్రమే చేసింది. 57 పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిపోయి�
ఐపీఎల్ 2021 సీజన్ 14లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. నిప్పులు చెరిగే బంతులతో జయదేవ్ ఉనద్కత్ (3/15) ఆదిలోనే ఢిల్ల�