Rs 1 crore

    రోజువారీ కూలీకి రూ.కోటి TAX కట్టాలని నోటీసులు

    January 16, 2020 / 06:48 AM IST

    కూలీ వేతనం రోజుకు రూ.300లే. అయినా కోటి రూపాయల ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాలంటూ నోటీసులు పంపారు అధికారులు. ముంబైలోని అంబివలి బస్తీలో ఉండే ఆ వ్యక్తి కాపాడాలంటూ పోలీసులకు మొరపెట్టుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. బాబు సాహెబ్ అనే వ్యక్తి రోజుకు రూ.300సంపాద�

10TV Telugu News