Home » Rs. 250 rupees
woman loses 50 thousand rupees after trying to buy 250 rupees meal : ఆకలేస్తోంది..తినటానికి వెంటనే ఏదోకటి కావాలి. మరి చేయాలి? ఈరోజుల్లో ఇదే పెద్ద విషయమే కాదు. చేతిలో ఫోన్ ఉంటే చాలు ‘నెట్టింటిలో ఒక్క క్లిక్ చేస్తే చాలా నట్టింటి’లో వాలిపోతుంది మనం తినాలనుకున్న ఫుడ్. దీంతో ఇంట్లో వండుకు�