Home » RTC Union Leaders
ఎవరిపై సమరం? ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా?
ఆర్టీసీ సమ్మె సమసిపోయింది. కార్మికులంతా విధుల్లో చేరిపోయారు. యథావిధిగా బస్సులు రోడ్లపై తిరుగుతున్నాయి. ఈ సమయంలో... ఆర్టీసీ కార్మికులతో సీఎం కేసీఆర్ ఆదివారం, డిసెంబర్1నాడు లంచ్ మీటింగ్ పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఇవాళ్టి సమావేశంలో
కార్మికుల్ని భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆరోపించారు. ముందుగా ప్రకటించినట్లు ఐదో తారీఖు నుంచి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు.