Home » Rush At Toll Gates
దసరా సెలవులు ముగియడంతో గ్రామాల నుంచి నగర బాట పట్టారు పట్టణవాసులు. దీంతో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. పంతంగి, నల్గొండ జిల్లా కొర్లపహాడ్ టోల్ ప్లాజాల దగ్గర వాహనాలు బారులుతీరాయి. ఫాస్టాగ్ స్కాన్ కు సమయం పడుతు�