Home » Russia Ukrain War
అమెజాన్ అడవులను రక్షించే విషయంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మల్టీ మిలియన్ డాలర్ ప్లాన్ ను ప్రకటించారు. ఈ సందర్భంగా మనౌస్ అనే అటవీ ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు.
రష్యా టూర్‌తో అగ్ర దేశాల చూపు తిప్పుకున్న భారత ప్రధాని.. ఇప్పుడు యుక్రెయిన్ పర్యటనతో మరోసారి వరల్డ్ వైడ్ సరికొత్త చర్చకు తెరలేపారు.
యుక్రెయిన్ దాడి చేసిందని రష్యా అంటుంటే.. అది నిజమేనని యుక్రెయిన్ చెప్పుకొచ్చింది. శత్రువుల భూభాగంలోకి చొచ్చుకెళ్లి, వీలైనంత ఎక్కువ నష్టం చేయడమే లక్ష్యమంటోంది యుక్రెయిన్.
ఐక్యరాజ్యసమితిని సంస్కరించడంలో వీటో ఒక ముఖ్యమైన అంశంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దానిని మార్చకపోతే, దాని ఔచిత్యాన్ని కోల్పోతామని ఆయన అన్నారు. ప్రతి అంశంలోనూ ఐక్యరాజ్యసమితి వైఫల్యానికి వీటో విధానం
ఉక్రెయిన్‌లోని అమెరికన్ పౌరులు ఆ దేశం విడిచి వెళ్లాలని అమెరికా రాయబార కార్యాలయం ఆ దేశ పౌరులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రోజుల్లో రష్యా తమ దాడులను మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమైందని, ఎప్పుడైనా ప్రమాదం ముంచుకొచ్చే అవకాశం ఉందంటూ యూ�
ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్ ప్రాంతంలో ఓ రష్యా బ్యాంకు తమ కార్యకలాపాలను ప్రారంభించనుంది. త్వరలోనే ఆ ప్రాంతంలో మరిన్ని బ్యాంకులను ప్రారంభిస్తామని ఓ అధికారి తెలిపారు. ఖెర్సాన్ ప్రాంతం రష్యా అధీనంలో ఉంది.
Putin: పాశ్చాత దేశాలు ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను అందిస్తే తాము కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని దాడులు చేయాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. ఇంతకు ముందు దాడులు చేయని ప్రాంతాలపై కూడా దాడులు �