Home » Ruturaj Gaikwad
బుమ్రా నేతృత్వంలోని భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. డబ్లిన్ వేదికగా జరిగిన రెండో టీ20లో టీమ్ఇండియా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
చైనా వేదికగా ఈ ఏడాది సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడల్లో క్రికెట్ గేమ్‌ను కూడా భాగస్వామ్యం చేసిన సంగతి తెలిసిందే. ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత మహిళల, పురుషుల టీ20 జట్లను ప్రకటించింది బీసీసీఐ.
టీమ్ఇండియా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్( Utkarsha Pawar) ను పెళ్లి చేసుకున్నాడు. శనివారం వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
టీమ్ఇండియా యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) ఓ ఇంటివాడు అయ్యాడు. తన ప్రేయసి ఉత్కర్ష పవార్( Utkarsha Pawar) ను పెళ్లి చేసుకున్నాడు.
రుతురాజ్ గైక్వాడ్ జూన్ 3వ తేదీన ఉత్కర్ష పవార్(Utkarsha Pawar) ని వివాహం చేసుకోనున్నాడు. తన ప్రియురాలు అయిన ఉత్కర్ష తో కలిసి రుతురాజ్ ఐపీఎల్ ట్రోఫీతో దిగిన ఫోటోలు అతడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్‌గా మారాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి �
ఐపీఎల్ 2023లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అదృష్టం కలిసివచ్చినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన టీమ్ఇండియాలో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యశస్వి ఎంపికైనట్లు వ
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ బ్యాటింగ్ లో జోరుమీదున్నాడు. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తొలి రెండు మ్యాచుల్లో అదరగొట్టేశాయి.
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా టీమిండియా రేపు న్యూజిలాండ్ జట్టుతో తొలి టీ20 మ్యాచ్ ఆడనుంది. అయితే, తొలిమ్యాచ్ కు ముందే భారత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టులో కీలక ప్లేయర్ గాయం కారణంగా టీ20 సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వస్తున
2023 సీజన్ కు ధోనీనే కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ధోనీకి ప్రస్తుతం 41ఏళ్లు. ఈ ఒక్క సీజన్ కు మాత్రమే ధోనీ కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. మరి 2024 లో జరిగే ఐపీఎల్ లో జట్టుకు సారథ్యం వహించేది ఎవరు? అనే ప్రశ్న ఇప్పుడు జట్టు మేనేజ్ మెంట్ ను, సీఎస్కే అభ
విజయ్ హజారే ట్రోఫీలో మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే ఓవర్లో వరుసగా ఏడు సిక్సర్లు కొట్టి అరుదైన రికార్డు నెలకొల్పాడు. అహ్మదాబాద్‌లో మోదీ స్టేడియం ఈ రికార్డుకు వేదికైంది.