Home » Ruturaj Gaikwad
IPL 2024 - MI vs CSK : కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (69; 40 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సు), శివమ్ దూబె (66 నాటౌట్; 38 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్) హాఫ్ సెంచరీలతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Ruturaj Gaikwad: ఇంగ్లండ్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కూడా రుతురాజ్ ప్రదర్శనపై స్పందిస్తూ అతడిని క్లాసీ ప్లేయర్ గా అభివర్ణించాడు.
ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. సోమవారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో కేకేఆర్ జట్టుతో సీఎస్కే తలపడింది..
ఐపీఎల్17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడిపోయింది.
నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సీఎస్కే జట్టు ఆరు వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది.
రుతురాజ్ గైక్వాడ్ ను కెప్టెన్ గా ప్రకటించడంపై టీమిడియా సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చెన్నై టీమ్ ధోనీ కెప్టెన్సీలో ఐదుసార్లు టైటిల్ సాధించింది. 2023 సీజన్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి CSK ఐదోసారి టైటిల్ గెలుచుకుంది.
గతేడాది టైటిల్ అందించిన ధోని ఈ సీజన్లోనూ కొనసాగుతాడని సీఎస్కే అభిమానులు భావించారు. ధోని కూడా అప్పుడప్నుడు మైదానంలో కనిపించడంతో అతడే కెప్టెన్‌గా ఉంటాడని అనుకున్నారు.
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ఇండియాకు భారీ షాక్ తగిలింది.
మూడు రోజుల్లో టెస్టు సిరీస్ ఆరంభం కానుండగా ఈ సిరీస్ కోసం ఇటీవలే సౌతాఫ్రికా వెళ్లిన టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అర్ధాంతరంగా దక్షిణాఫ్రికా నుంచి భారత్ చేరుకున్నాడు.