Home » Ruturaj Gaikwad
Ruturaj : దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. భారత జట్టు గెలుపొందినప్పటికీ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్లో విఫలం అయ్యాడు.
Ruturaj Gaikwad creates History : టీమ్ఇండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ అరుదైన ఘనతను సాధించాడు.
Team India T20 Record : వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి భారత జట్టు టీ20ల్లో ప్రతీకారం తీర్చుకుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషాన్ చేసిన తప్పిదం జట్టు ఓటమి కారణం అయిందన్న విమర్శలు వస్తున్నాయి.
IND vs AUS 3rd T20 : సిరీస్లో నిలబడాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది.
Yashasvi Jaiswal comments : తాను ఓ తప్పు చేశానని, అందుకు క్షమాపణలు కూడా చెప్పినట్లు మ్యాచ్ అనంతరం ఓపెనర్ యశస్వి జైస్వాల్ స్వయంగా వెల్లడించాడు
India vs Australia 2nd T20 : వరుసగా రెండో టీ20 మ్యాచులోనూ భారత్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి భారత్ దూసుకువెళ్లింది.
IND vs AUS T20I : విశాఖపట్నంలో మాథ్యూ వేడ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో రుతురాజ్ గైక్వాడ్ ఒక్క బంతిని కూడా ఆడకుండానే డైమండ్ డక్ ఔటయ్యాడు.
వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియాతో జరిగే టి20 సిరీస్ కు టీమిండియాకు ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారనే దానిపై క్రీడావర్గాల్లో ఆసక్తి నెలకొంది.
భారత జట్టు వన్డే ప్రపంచకప్లో విజయంతో బోణీ చేసింది. అయినప్పటికీ భారత శిబిరం ఆందోళన చెందుతోంది.