Home » SA vs IND 1st ODI
Arshdeep Singh creats history : టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
SA vs IND 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్‌లో దక్షిణాప్రికా ఆటగాళ్లు ఆకుపచ్చ రంగు జెర్సీలో కాకుండా పింక్ కలర్ జెర్సీతో బరిలోకి దిగారు.
జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన మొదటి వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై విజయం సాధించింది