Home » sabarimala temple
Sabarimala : శబరిమల కొండలన్నీ అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో
శబరిమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలను కల్పించింది కేరళ ప్రభుత్వం.
మకర జ్యోతి దర్శనం తర్వాత సన్నిధానానికి వెళ్లేందుకు కూడా ఆంక్షలు విధించారు.
పెద్ద సంఖ్యలో స్వాములు, భక్తులు శబరిమలకు చేరుకోవడంతో అయ్యప్ప స్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
అయ్యప్పస్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు
రెండు నెలల పాటు సాగే దర్శనాల్లో భాగంగా శబరిమల అయ్యప్ప ఆలయం గత నెల 17 నుంచి తెరుచుకుంది. ఈ ఏడాది మండల - మకరవిళక్కు వేడుకలు 17వ తేదీ నుంచే ప్రారంభమయ్యాయి.
కేరళలోని ప్రముఖ దేవాలయం శబరిమల అయ్యప్ప సన్నిధి ఈ సీజన్ కి గానూ మూతపడింది. "మండల-మకరవిళక్కు"గా పిలిచే ఈ కాలవ్యవధి గురువారంతో ముగిసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మకర సంక్రాంతి పర్వదినాన మకరజ్యోతి దర్శనమిచ్చింది. పొన్నాంబళమేడు కొండల్లో జ్యోతి కనిపించడంతో అయ్యప్ప భక్తులు పులకించిపోయారు.
శబరిమల దర్శనానికి వెళ్లే చిన్నారుల విషయంలో నెలకొన్న గందరగోళానికి కేరళ ప్రభుత్వం తెరదించింది. అయ్యప్ప దర్శనానికి వెళ్లే చిన్నపిల్లలకు కోవిడ్ టెస్టు రిపోర్టు అక్కర్లేదని తెలిపింది.
కేరళలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయం సుదీర్ఘ విరామానంతరం తెరుచుకోనుంది. ఇవాళ సాయంత్రం 5గంటలకు దేవస్థానం ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఆలయ గర్భగుడిని తెరవనున్నారు.