Home » Sagileti Katha
ఈ వారం కూడా దాదాపు 10 సినిమాలు రిలీజ్ కి ఉన్నాయి. అందులో ఒకటి రెండు తప్ప అన్ని ఎవరికి తెలియని కొత్తవాళ్ళ సినిమాలే.
తాజాగా సగిలేటి కథ సినిమా నుంచి చికెన్ సాంగ్ రిలీజయింది. ఈ పాట వింటుంటే భలే సరదాగా ఉంది. సినిమాలో ఈ పాట చాలా కీలకం అట.
రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ‘సగిలేటి కథ' చిత్రం నుంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది. అట్టా ఎట్టాగా పుట్టేసినావు..
తాజాగా డ్యాషింగ్ డైరెక్టర్ ఆర్జీవీ డెన్ ఆఫీస్ లో ఈ చిత్రం ఫస్ట్ లిరికల్ 'ఏదో జరిగే' వీడియో సాంగ్ ని ఎంతో గ్రాండ్ గా ఆర్జీవీ చేతుల మీదుగా రిలీజయింది.
హీరో నవదీప్ సమర్పణలో రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ జంట గా నటిస్తున్న సినిమా 'సగిలేటి కథ(Sagileti Katha). రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి రాజశేఖర్ సుద్మూన్ దర్శకుడు.