Home » Sahibzada Farhan
సూర్యకుమార్ యాదవ్‌తో పాటు పాకిస్తాన్ స్టార్ పేసర్ హరిస్ రవూఫ్ పై ఐసీసీ చర్యలు తీసుకుంది.
పాక్ ఆటగాళ్ల హరిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్ పై ఐసీసీకి బీసీసీఐ (BCCI) ఫిర్యాదు చేసింది.
మ్యాచ్ సమయంలో పాక్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ అర్థశతకం సాధించిన అనంతరం చేసుకున్న సెలబ్రేషన్స్ వివాదంగా మారాయి(Crickets Most Controversial Celebrations).
అసలే భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటువంటి సిచుయేషన్ లో గన్ ఫైరింగ్ సెలబ్రేషన్ అవసరమా అని మండిపడుతున్నారు.