Home » saidabad
సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడు రాజు చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది. పంతంగి టోల్ గేట్ దగ్గర సీపీ కెమెరాల్లో రాజు వెళ్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
హైదరాబాద్ సైదాబాద్ చిన్నారి ఇంటి వద్ద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల దీక్షకు దిగారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగేవరకూ దీక్ష చేస్తానని ఆమె స్పష్టం చేశారు.
చిన్నారి కుటుంబ సభ్యులను టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్ పరామర్శించారు.. వారిని ఓదారుస్తూ ఆయన భావేద్వేగానికి గురయ్యారు..
హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో దారుణం జరిగింది. సింగరేణికాలనీలో ఆరేళ్ల పాప దారుణహత్యకు గురైంది. చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేశాడో దుర్మార్గుడు. దీంతో బస్తీవాసులు ఉలిక్కిపడ్డారు.
సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కటింగ్ చేయించుకునేందుకు వెళితే ఓ యువకుడి ప్రాణాలే పోయాయి.