Home » saidabad
ఐసిస్ పుణె మ్యాడుల్ లో పని చేశాడు రిజ్వాన్. ఢిల్లీలో అరెస్ట్ అనంతరం రిజ్వాన్ ని ఎన్ఐఏ అధికారులు ఎంక్వైరీ చేశారు.
హైదరాబాద్ సైదాబాద్ లో ఓ వ్యక్తి ఐదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి రూ.10 విక్రయించాడు. సైదాబాద్ పోలీసులు ఈ కేసును మూడు రోజుల్లోనే చేధించారు. బాలుడిని విక్రయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి ఆ బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.
హైదరాబాద్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సైదాబాద్ సింగరేణికాలనీలో నేనవత్ లక్పతి అనే వ్యక్తిని దుండగులు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు నిందితులపై సెక్షన్ 304 కింద కేసులు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.
సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు పల్లంకొండ రాజు పోస్ట్ మార్టం రిపోర్టుపై ఉత్కంఠ నెలకొంది.
సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన రాజు ఆత్మహత్యపై ఎటువంటి అనుమానాలు లేవని..ఈ విషయాన్ని రాద్దాంతం చేయవద్దని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
సైదరాబాద్ చిన్నారి హత్యాచార కేసులో నిందితుడు రాజు ఆత్మహత్యపై చిన్నారి కుటుంబం స్పందించింది. తాము రాజు చనిపోయాడంటే నమ్మమని తెలిపారు. పోలీసులు అబద్ధం చెబుతున్నారని ఆరోపించారు.
రేపిస్ట్ రాజు జస్ట్ మిస్!
చిన్నారిని అత్యంత క్రూరంగా హత్య చేసి తప్పించుకున్న మానవ మృగం రాజును పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
సైదాబాద్ చిన్నారి రేప్, హత్య కేసులో నిందితుడు రాజు ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర వేట కొనసాగుతోంది. నిందితుడు రాజు చౌటుప్పల్ దగ్గర కనిపించినట్లు తెలుస్తోంది.
సైదాబాద్‌లో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘోరంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆ కుటుంబాన్ని..