Home » saidharam tej
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌ను సర్ప్రైజ్ గిఫ్ట్‌తో సర్ప్రైజ్ చేశాడు.. తేజు ఇచ్చిన గిఫ్ట్ గురించి తమన్ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు..
రీల్ లైఫ్ లో మాత్రమే కాదు రియల్ లైఫ్ కూడా మానవత్వం ఉందని మరోసారి సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ లతన మానవత్వాన్ని చూటుకుని అందరికీ ఆదర్శంగా నిలిచాడు. హైదరాబాద్ నానక్‌రాం గూడ నుంచి షూటింగ్ పూర్తి చేసుకుని కారులో వెళ్తున్న సాయి ధరమ్ తేజ్‌కు.. మార�