Home » Sajjanar
ఓ ట్విటర్ పోస్టు టీఎస్ఆర్టీసీ చార్జీలు తగ్గించడానికి కారణమైంది. గతంలో రౌండ్ ఆఫ్ పేరిట పెంచిన అదనపు వసూళ్లను తగ్గించుకుంది.
సార్...బస్సులో కండక్టర్ కు రూ. 100 ఇచ్చాను...చిల్లర తీసుకోవడం మరిచిపోయాను.. ఆ డబ్బు పంపించాలంటూ..ఓ స్టూడెంట్...ఏకంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు ట్వీట్ చేశాడు.
సార్..మా ఊరికి బస్సు వేయించండి అంటూ...భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఎనిమిదో తరగతి విద్యార్థిని ఉత్తరం రాసింది.
ఒకే నెంబ_ర్ ప్లేట్_తో రెండు బ_స్సులు _
ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సరికొత్త నిర్ణయాలతో ప్రజలకు ఆర్టీసీని దగ్గర చేసే ప్రయత్నం చేస్తున్నారు.
నష్టాల్లోంచి బయటపడేందుకు ఆర్టీసీ అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనుకుంటుంది. ఇందుకోసం పెళ్లిళ్ల సీజన్‌ను వినియోగించుకోవాలని నిర్ణయించింది.
ఆర్టీసీలో అవసరాన్ని బట్టి.. ఉద్యోగుల సంఖ్య పెంచుతాం.. లేదా తగ్గిస్తాం అని గతంలో చెప్పిన సజ్జనార్.. అన్న మాట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు.
తెలంగాణ ఆర్టీసీ రికార్డు స్థాయిలో ఆదాయం సమకూర్చుకుంది. దసరా పండుగ సందర్బంగా నడిపిన సాధారణ, ప్రత్యేక బస్సుల ద్వారా ఆర్టీసీ 66 కోట్ల 54 లక్షల ఆదాయం రాబట్టింది
సజ్జనార్‌పై ప్రశ్నల వర్షం
ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా దసరా పండుగకి ప్రత్యేక బస్సులను నడిపించేందుకు తెలంగాణ ఆర్టీసీ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.