Home » sakshi vaidya
ఏజెంట్ సినిమాతో తెలుగులో పరిచయం అయిన మరాఠీ భామ సాక్షి వైద్య ఈ సంక్రాంతికి శర్వానంద్ సరసన నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా ట్రెండీ లుక్స్ లో అలరిస్తుంది.
పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తప్పుకోవడంపై స్పందించింది. (Sakshi Vaidya)
ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షురూ. యాక్షన్ షెడ్యూల్ తో మంగళవారం నుంచి..
'తేరి' రీమేక్ గా రాబోతున్న సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించబోతున్న వారు ఎవరో తెలుసా..?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గాండీవధారి అర్జున’ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసా..?
సాక్షి వైద్య వరుణ్ తేజ్ సరసన గాండీవదారి అర్జున సినిమాలో నటించింది. ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో ఇలా చీరకట్టుతో మెరిపించింది సాక్షి.
వరుణ్ తేజ్, సాక్షి వైద్య జంటగా నటించిన గాండీవదారి అర్జున సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
తాజాగా గాండీవదారి అర్జున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా హీరోయిన్ సాక్షి వైద్య ఇలా నలుపు చీరలో మెరిపించింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) నటిస్తున్న సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) దర్శకుడు.
వరుణ్ తేజ్ నటిస్తున్న గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.