Home » Salaar part 1
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్’.
ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ హైపెడ్ మూవీ సలార్ సినిమాలో.. ప్రభాస్ చాలా తక్కువ మాటలే మాట్లాడాడు. అవన్నీ కలిపితే మూడు నిముషాలు కూడా అవ్వలేదు.
గత కొన్ని రోజులుగా సలార్ సినిమా కూడా KGF లాగే రెండు పార్టులుగా ఉంటుందని వార్తలు వచ్చినా చిత్రయూనిట్ మాత్రం స్పందించలేదు. నేడు టీజర్ రిలీజ్ చేస్తూ ఇది పార్ట్ 1 అని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులంతా ఫుల్ ఖుషి అవుతున్నారు.
తాజాగా సలార్ సినిమా టీజర్ రిలీజ్ చేసి అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.