Salaar : సలార్ మొత్తంలో ప్రభాస్ మాట్లాడిన డైలాగ్స్ వీడియో.. కేవలం రెండున్నర నిమిషాలే..

ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన మోస్ట్ హైపెడ్ మూవీ సలార్ సినిమాలో.. ప్రభాస్ చాలా తక్కువ మాటలే మాట్లాడాడు. అవన్నీ కలిపితే మూడు నిముషాలు కూడా అవ్వలేదు.