Home » Salaar Part 1 Cease Fire
రాధా రమా మన్నార్ పాత్రలో నటించిన తమిళ నటి శ్రియారెడ్డి తాజాగా సలార్ సినిమా గురించి ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చింది.
రాజమన్నార్ పాత్రలో నటించిన జగపతి బాబు తాజాగా సలార్ సినిమా గురించి ఓ చిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు.
ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో ప్రభాస్(Prabhas) హీరోగా తెరకెక్కిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ నేడు డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ ప్రసాద్స్ సలార్ రిలీజ్ సందర్భంగా ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేసింది.
రేపు సినిమా రిలీజ్ అనగా ఇవాళ సలార్ సినిమా నుంచి మరో సాంగ్ విడుదల చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.
ప్రముఖ కన్నడ సీనియర్ జర్నలిస్ట్ కైరామ్ వాశికు ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూ ఇవ్వగా ఆ ఇంటర్వ్యూని రిలీజ్ చేశారు.
రేపు విడుదల అవుతున్న ప్రభాస్ సలార్ సినిమా గురించి బోలెడన్ని విశేషాలు..
తాజాగా సలార్ నుంచి ఓ కొత్త ట్రైలర్ రిలీజ్ చేశారు. యాక్షన్ అదిరిపోయింది.