Home » SALAAR
సలార్ మేకింగ్ వీడియో చూశారా..? మూవీలో కనిపించే ఖాన్సార్ కోటలో..
సలార్ తన నటనతో ఆకట్టుకున్న శ్రియారెడ్డి.. ఆ ఇండియన్ క్రికెటర్ కుమార్తె అని మీకు తెలుసా..? అంతేకాదు హీరో విశాల్‌కి ఈమె..
ఒకప్పుడు ఐరన్ లెగ్ అనిపించుకున్న శ్రుతిహాసన్.. ఇప్పుడు హీరోల లక్కీ హీరోయిన్ అనిపించుకుంటున్నారు. ప్లాప్ ల్లో ఉన్న హీరోలకు సక్సెస్ లు ఇచ్చి, వారి కమ్‌బ్యాక్ లో తాను భాగం అవుతున్నారు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు..? ఆ సినిమాలు ఏంటి..?
ప్రశాంత్ నీల్, రాజమౌళి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్స్ గా కొనసాగుతున్నారు. అయితే ప్రశాంత్ నీల్ తన రీసెంట్ మూవీ సలార్ తో రాజమౌళిని మోసం చేశారట.
సలార్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అసలు పేరేంటో మీకు తెలుసా.? అతనికి రవి బస్రూర్ అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా.? ఈ విషయాలని రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవి బస్రూర్ చెప్పుకొచ్చారు.
సలార్ నటి శ్రియారెడ్డి పవన్ కల్యాణ్‌పై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. OG లో పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఈ నటి పవన్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
బాక్సాఫీస్‌పై డైనోసార్ దాడి మాములుగా లేదుగా. రెండు రోజుల్లో ఇన్ని కోట్ల కలెక్షన్స్.
సలార్ సినిమాలో సురభి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌కి ఎంతో పేరొచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం ఎంతోమందిని ఆడిషన్ చేసిన ప్రశాంత్ నీల్ ఆమెకు వెంటనే ఓకే చెప్పారు. ఆ చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?
ప్రభాస్ సలార్.. షారుఖ్ డంకీ ..ఈ రెండు సినిమాలలో షారుఖ్ సినిమా తమ థియేటర్లలో విడుదల చేయడానికి పీవీఆర్ ఐనాక్స్ మొగ్గు చూపాయన్న వార్తలు పీవీఆర్‌పై చాలానే ఎఫెక్ట్ చూపింది.
ఇప్పుడు సలార్ సినిమాతో ఈ పోలిక నిజమైందని శ్రియారెడ్డిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.