Home » Sale
రష్యా నుంచి భారత్కు దిగుమతి అయ్యే చమురు, ఇతర పెట్రోలియం ప్రొడక్టుల విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రష్యా ఒక స్టేట్మెంట్ విడుదల చేసింది.
రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట, శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ గ్రామాల్లోని భూముల వేలం ప్రక్రియను అడ్డుకోవాలన్న అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.
iPhone తర్వాత అంత రేంజ్లో అందరూ ఇష్టంగా కొనుక్కునే బ్రాండ్ ఫోన్ ఏదైనా ఉంది అంటే అది OnePlus అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తిరుమలలో దర్శనం టికెట్లు ఖరారయ్యాయంటూ టీటీడీ చైర్మన్ కార్యాలయం పేరిట మెసేజ్ పంపిన దళారి వ్యవహారం నకిలీదిగా తేల్చారు చైర్మెన్ కార్యాలయం అధికారులు.
ఇలాంటి ఫొటోనే చక్కర్లు కొడుతోంది. అందులో ఫ్రిజ్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? అంటూ పోస్టు చేశారు. ఫొటోను చూసి...తలలు పట్టుకున్నారు. అసలు ఫ్రిజ్ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నలు సంధించారు.
ఢిల్లీలో ఈ ఏడాది కూడా టపాకాయలు కాల్చడం, నిల్వచేయడం, అమ్మడంపై నిషేధం విధించారు. ఈ మేరకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెల్లడించారు. ప్రమాదకర కాలుష్యం దృష్ట్యా నిషేధించినట్లు తెలిపారు.
ప్లాస్టిక్ కవర్ లో గాలి నింపి దాన్ని ఏకంగా రూ.5లక్షలకు అమ్మేశాడు ఓ ఘనుడు. అట్లాంటాలో జరిగిన వేలంలో గాలి నింపిన ప్లాస్టిక్ కవర్ కొనుగోలు గురించి తెలిసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.
ఫ్రెంచ్ కి చెందిన కృత్రిమ శరీర అవయువాల తయారీ సంస్థ "కార్మెంట్"..మొదటిసారిగా ఓ కృత్రిమ గుండెను అమ్మినట్లు సోమవారం ప్రకటించింది.
ఆర్ఆర్ఆర్.. సాహో.. కేజేఎఫ్2 మాత్రమే కాదు.. మరో దక్షణాది సినిమా కూడా యావత్ ఇండియా సినిమా మీద అలెర్ట్ క్రియేట్ చేసింది. అదే రౌడీ హీరో విజయ్ దేవరకొండ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. విజయ్ ఫైటర్ �
ఎయిరిండియా ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. కరోనా కారణంగా ఈ ఏడాది కూడా ప్రైవేటీకరణ లేనట్లే అన్నట్లుగా తెలుస్తుంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఎయిర్ ఇండియా ఫైనల్ బిడ్డర్ పేరు ఖరారు కావాల్సి ఉండగా.. మరోసారి ప్రైవేటీకరణలో జాప్యం ఏర్పడి