-
Home » Salman Ali Agha
Salman Ali Agha
బంగ్లాదేశ్ మ్యాచ్‌లో రనౌట్.. సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ తీవ్ర ఆగ్రహం.. అతడి ఖాతాలో..
March 14, 2026 / 05:38 PM ISTసల్మాన్ అలీ అఘా (Salman Ali Agha) ప్రవర్తనపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మండిపడింది.
సల్మాన్ అఘా రనౌట్ పై మెహదీ హసన్ మిరాజ్ హాట్ కామెంట్స్.. కావాలనే చేశా.. అప్పుడు నేను ఆలోచించింది అదొక్కటే..
March 14, 2026 / 02:18 PM ISTరెండో వన్డేలో సల్మాన్ అలీ అఘా రనౌట్ పై (BAN vs PAK) మెహదీ హసన్ మిరాజ్ స్పందించాడు.
సూపర్ ట్విస్ట్.. సాయం చేయబోయే వికెట్ పాయె.. సల్మాన్ అలీ ఫ్యూజులు ఔట్
March 14, 2026 / 01:38 PM ISTఢాకా వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో (BAN vs PAK)పాకిస్థాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా రనౌట్ అయ్యాడు
ప్రపంచకప్ నుంచి పాక్ ఔట్.. కెప్టెన్సీ పై సల్మాన్ అలీ అఘా హాట్ కామెంట్స్.. ఇంటికి వెళ్లాక తీరిగ్గా..
March 1, 2026 / 09:18 AM ISTటీ20 ప్రపంచకప్ 2026 నుంచి నిష్క్రమించడం పై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఆవేదన వ్యక్తం చేశాడు.
టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంక.. పాక్ ఫస్ట్ బ్యాటింగ్.. బాబర్‌కు నో ప్లేస్.. 65 పరుగుల తేడాతో గెలవాల్సిందే..
February 28, 2026 / 06:44 PM ISTటీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8లో భాగంగా పల్లెకలె వేదికగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య (SL vs PAK ) మ్యాచ్ ప్రారంభమైంది.
బాబర్ ఆజామ్‌కు ఇదే లాస్ట్ మ్యాచ్? సల్మాన్ కెప్టెన్సీ గోవిందా?
February 28, 2026 / 05:56 PM ISTటీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా శనివారం కొలంబో వేదికగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల (SL vs PAK) మధ్య మ్యాచ్ జరగనుంది.
వర్షం కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దైతే.. పాక్‌కు లాభమా? నష్టమా?
February 18, 2026 / 11:41 AM ISTటీ20 ప్రపంచకప్ 2026లో (T20 World Cup 2026 ) భాగంగా నమీబియాతో జరగాల్సిన మ్యాచ్ రద్దైతే పాకిస్థాన్ పరిస్థితి ఏంటి అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.
పాకిస్థాన్‌పై భారత్ విజయం.. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ కీలక కామెంట్స్.. ఈ విజయం వారికి అంకితం..
February 16, 2026 / 07:20 AM ISTIND vs PAK : పాకిస్థాన్ జట్టుపై విజయం తరువాత భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ విజయం భారత అభిమానుల కోసమేనని అన్నారు.
మా ఓటమికి కారణం అదే.. వారి వల్లే ఇలా జరిగింది.. పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా సంచలన కామెంట్స్
February 16, 2026 / 06:54 AM ISTIND vs PAK : భారత జట్టుపై ఓటమి తరువాత పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మాట్లాడారు. ఈ క్రమంలో వారి ఓటమికి గల కారణాలను వెల్లడించారు.
భారత ఆటగాళ్లతో షేక్ హ్యాండ్ గురించి.. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా హాట్ కామెంట్స్..
February 14, 2026 / 04:03 PM ISTకొలంబో వేదికగా ఆదివారం భారత్ వర్సెస్ పాక్ (IND vs PAK ) మ్యాచ్ జరగనుంది.