Home » Salman Khan
ఫిలింఫేర్ అవార్డ్స్ 2023 - 68వ ఫిలింఫేర్ అవార్డుల్లో విజేతల వివరాలు.
ఒకప్పుడు తెలుగు, తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భూమిక ప్రస్తుతం అమ్మ, అత్త, అక్క పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. ఇటీవల భూమిక సినిమాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేస్తోంది.
సల్మాన్ ఖాన్ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా పోయిన శుక్రవారం ఏప్రిల్ 21న రిలీజ్ అయ్యింది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఓపెనింగ్ డే జస్ట్ 16 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కెరీర్ లో రంజాన్ కానుకగా ఎన్ని సినిమాలను రిలీజ్ చేశాడు.. వాటికి తొలిరోజు ఎలాంటి వసూళ్లు వచ్చాయో తెలుసా..?
వెంకటేష్, చరణ్ గెస్ట్ అప్పీరెన్స్, జగపతిబాబు ఉండటంతో ఈ సినిమాపై బాలీవుడ్ తో పాటు సౌత్ లో కూడా అంచనాలు నెలకొన్నాయి. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా నేడు ఏప్రిల్ 21న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
పఠాన్ వర్సెస్ టైగర్ అసలు ఎలా ఉండబోతోంది..? ఒక వైపు పఠాన్ గా షారూఖ్ ఖాన్, మరో వైపు టైగర్ గా సల్మాన్ ఖాన్ పోటీపడితే ఎలా ఉంటుందో అనే ఊహలు పెంచేస్తూ పవర్ ఫుల్ వీడియో రిలీజ్ చేసింది యశ్ రాజ్ ఫిల్మ్స్.
స్టార్ బ్యూటీ పూజా హెగ్డే బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో గతకొంత కాలంగా డేటింగ్లో ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ప్రతి సంవత్సరం రంజాన్ కి గ్యారంటీ గా తన సినిమా రిలీజ్ ఉండేలా ఫిక్స్ చేసుకుంటారు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈ సంవత్సరం కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాతో ఈద్ రిలీజ్ కి రెడీ అవుతున్నారు సల్మాన్.
తాజాగా సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న కిసీకా భాయ్ కిసీకి జాన్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఇటీవలే కిసీకా భాయ్ కిసీకా జాన్ సినిమా నుంచి 'ఏంటమ్మా..' అనే సాంగ్ విడుదలైంది. తెలుగు, హిందీ భాషల్లో కలిపి ఈ పాట ఉంది. ఈ పాటలో చరణ్ కూడా ఎంట్రీ ఇచ్చి వెంకటేష్, సల్మాన్ తో కలిసి మాస్ స్టెప్పులు వేశాడు.