Home » Salt
ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్, యశ్ దయాల్, హజ్లేవూడ్, కృనాల్ పాండ్యా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
కొన్ని వస్తువుల్ని చేతికి ఇవ్వొద్దు అంటారు. కొన్నిటిని చేతితో తాక కూడదు అంటారు. పెద్దవాళ్లు చెప్పే కొన్ని విషయాలు నమ్మకంతో కూడుకున్నవే అయినా నిగూఢంగా కొన్ని మంచి విషయాలు ఉంటాయి. అవేంటో చూద్దాం.
కొన్ని రకాల చేపలలో ట్రాన్స్ ఫ్యాట్స్, సంతృప్త కొవ్వులు వంటి అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ కొవ్వులు ప్రేగులలో మంటను పెంచుతాయి. ప్రకోప ప్రేగు సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణ సమస్యలకు దారితీస్తాయి.
మన శరీరానికి తగిన నీరు అందకపోతే డీహైడ్రేషన్‌కి గురవుతాం. అతిసారం వల్ల చనిపోయే వృద్ధులు, పిల్లలు తీవ్రమైన డీహైడ్రేషన్ కారణంగా ద్రవాలు కోల్పోయి మరణిస్తున్నారట. ఈ రోజు 'ప్రపంచ ORS డే' .. దీని ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
ఉప్పు రవ్వ కంటే చిన్నదిగా ఉండే డిజైనర్ బ్యాగ్ చూస్తేనే ఆశ్చర్యపోతారు. ఇక దాని ధర వింటే నోరెళ్లబెడతారు.. అక్షరాల వేలంపాటలో రూ.51 లక్షలు పలికింది. నిజం.
Mud Puddling : నేచర్‌లో కొన్ని అందాలు చూస్తుంటే మనసు మైమరచిపోతుంది. అందమైన సీతాకోక చిలుకల గుంపు ఒక చోట చేరితే కన్నుల విందు అనిపిస్తుంది. బురద నుంచి సాల్ట్ సేకరిస్తూ కెమెరాకు చిక్కిన సీతాకోక చిలుకల అందమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇటీవల కాలంలో గుండెపోటుతో హఠాన్మరణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడం.. ఏదో ఒక్క ప్రాంతానికో చెందిన సమస్య కాదు. ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్ లతో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిణామం పట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆందోళ�
తక్కువ ఉప్పు తినే వ్యక్తులలో సాధారణ వ్యక్తుల కంటే రెనిన్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ అధిక స్థాయిలో ఉంటాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులలో, తక్కువ సోడియం ఆహారం LDL కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ పెరగడానికి దారితీసిందని ఒక అధ్యయనంలో తేలింది.
ఉప్పు అధికంగా తినటం వల్ల జీర్ణాశయం, పేగుల్లోని మృదు చర్మం దెబ్బతిని జీర్ణమండల క్యాన్సర్లు పెరుగుతున్నాయి. ఊబకాయం, మూత్రపిండాల్లో రాళ్లు, ఉబ్బసం వంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూత్రం ద్వారా క్యాల్షియం బయటకు పోవటం పెరుగుతోంది, దీనివల్
తగిన మోతాదులో ఉప్పు తీసుకునే వారితో పోల్చితే ఆహారంలో పదే పదే అదనంగా ఉప్పు వేసుకుని తినేవారు అకాల మరణం చెందే ముప్పు 28 శాతం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు.