Home » Salt Lake Stadium
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియం నుంచి తొందరగా వెళ్లిపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేసి రచ్చ రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇవి..
ఈ మ్యాచ్ నేపథ్యంలో 3వేల మంది భద్రతా ఏర్పాట్లు చేశారు. టికెట్లు లేనిదే స్టేడియంలోకి రావొద్దని పోలీసులు సూచించారు.
Lionel Messi : కొందరు అభిమానులు బారికేడ్లు దాటుకొని మైదానంలోకి వచ్చి రచ్చరచ్చ చేశారు. మైదానంలోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు.