Home » Samantha Divorce
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టావ్ అంటూ ప్రీతమ్‌ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు..
పదేళ్లు ప్రేమించుకొని ఒకరిని ఒకరు అర్ధం చేసుకొని.. ఒకరు లేకుండా మరొకరు బ్రతకలేమని నిర్ణయించుకొని పెద్దలను ఒప్పించి ఇరు మతాల సాక్షిగా ఒక్కటైన జంట నాగచైతన్య-సమంత.
సమంత, చైతన్య విడిపోవడానికి కారణాలివే..!
భార్య భర్తలుగా విడిపోయి.. వేర్వేరు మార్గాలలో ప్రయాణించబోతున్నామని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు చై - సామ్..
తెలుగు సినిమా పరిశ్రమలో మరో బంధం బీటలు వారింది. ఇండస్ట్రీలోనే యంగ్ కపుల్స్ లో క్యూట్ కపుల్ గా పేరున్న సమంతా.. నాగ చైతన్యల పదేళ్ల బంధం చివరి దశకు చేరుకుంది..
విడిపోతున్నట్లు ప్రకటిస్తూ.. నాగ చైతన్య - సమంత ఇద్దరూ ఎమోషనల్ పోస్టులు చేశారు..
సమంతతో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు అక్కినేని నాగ చైతన్య..
గతకొద్ది రోజులుగా వస్తున్న వార్తల గురించి ఓ నెటిజన్ ఇన్‌స్టా లైవ్‌లో సమంతను అడగ్గా.. క్లారిటీ ఇచ్చింది..
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - సమంతల వెడ్డింగ్ యానివర్శరీ గురించి అందరూ ఎందుకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. కారణాలివేనా..?
సమంత సోషల్ మీడియాలో దగ్గరగా ఉన్నట్టే ఉండి.. అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఎందుకుండాల్సి వస్తుంది..?