-
Home » Samantha Divorce
Samantha Divorce
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన నాగచైతన్య.. ఏమన్నారో తెలుసా..
తన విడాకుల అంశం చాలా బాధకరమైన అంశం అని..
కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన రోజా.. ఏమన్నారంటే..
కొండా సురేఖపై బీఆర్ఎస్ అనుయాయలు చేసిన పోస్టులను సమాజం వ్యతిరేకించింది.
మంత్రి కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు.. ఏమని వార్నింగ్ ఇచ్చారంటే..
తన పరువుకు భంగం కలిగేలా కొండా సురేఖ ఆరోపణలు చేశారంటూ..
సమంత పెళ్లి చేసుకోనట్లేనా? .. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటుందని..
నటి సమంత పెళ్లి చేసుకోదని.. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత?
Samantha : అవి నా చీకటి రోజులు.. మరోసారి విడాకుల విషయంపై మాట్లాడిన సమంత..
సమంత, చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. అన్ని భాషల్లోనూ గ్రాండ్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చే ఇంటర్వ్యూలలో సమంత అనేక ఆసక్తికర విషయాలని తెలుపుతుంది.
Samantha : నన్ను ఐటెం సాంగ్ చెయ్యొద్దన్నారు.. విడాకులు తీసుకున్నాక ఇంట్లో కూర్చోమన్నారు.. సమంత సంచలన వ్యాఖ్యలు..
శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సమంత తన విడాకుల తర్వాత లైఫ్ గురించి, పుష్ప ఐటెం సాంగ్ గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది.............
Samantha: సమంతపై.. ఆ వీడియోలు తొలగించాల్సిందే: కోర్టు కీలక ఆదేశాలు
కొన్ని యూ ట్యూబ్ చానళ్లు చేసిన ప్రచారంపై.. సమంత దాఖలు చేసిన పిటిషన్ మీద కూకట్ పల్లి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Samantha : యూట్యూబ్ ఛానెళ్లపై దావా అవసరమా..? సమంత పిటిషన్‌పై కోర్టు కీలక కామెంట్స్
సెలబ్రిటీల వ్యక్తిగత వివరాలు పబ్లిక్ డొమైన్ లో పెట్టేది వారే... పరువుకు భంగం కలిగింది అనేది కూడా వారే కదా అని కోర్టు కామెంట్ చేసింది.
Samantha : 3 యూట్యూబ్ ఛానెళ్లపై సమంత పరువు నష్టం దావా
సోషల్ మీడియాలో తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానల్స్‌పై కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు సమంత..
Samantha – Preetham Jukalker : మా మధ్య రిలేషన్ ఏంటనేది నాగ చైతన్యకు కూడా తెలుసు
సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకల్కర్.. రూమర్లకు చెక్ పెట్టాలంటే నాగ చైతన్య స్టేట్మెంట్ ఇవ్వాలి అంటున్నాడు..