Home » Samantha Photos
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న ఖుషి సినిమా మ్యూజికల్ కాన్సర్ట్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ లో సమంత ఇలా రెడ్ సారీలో మెరిపించింది.
తాజాగా ఖుషి ఆడియో లాంచ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత స్టేజిపై రొమాంటిక్ డ్యాన్సులు వేస్తూ రెచ్చిపోయారు.
సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సమంత ప్రస్తుతం పలు ప్రదేశాలు తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఇలా ఫొటోషూట్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి.
సమంత కొన్నాళ్ళు సినిమాలకు గ్యాప్ ఇచ్చి హెల్త్ మీద ఫోకస్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకృతి, ఆహ్లాదకరమైన ప్రదేశాలకు వెళ్లి గడుపుతుంది. ప్రస్తుతం బాలిలో తన ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ ఎంజాయ్ చేస్తుంది సమంత.
సమంత ప్రస్తుతం సిటాడెల్ షూటింగ్ కోసం సెర్బియాలో ఉంది. తాజాగా సెర్బియాలో దిగిన ఫొటోలను, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.
వరసగా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సమంత మరో వైపు యాడ్స్ తో కూడా ఫుల్ బిజీ అయిపోతోది. యాడ్స్ అంటే ఏదో చీరలు, నగలు, షాపింగుల గురించి కాదు ఇప్పటి వరకూ స్టార్ హీరోలు మాత్రమే చేసిన కూల్ డ్రింక్ యాడ్.
సమంత తాజాగా హాలీవుడ్ సిటాడెల్ సిరీస్ ప్రీమియర్ కు హాజరైంది. బ్లాక డ్రెస్ లో సరికొత్త లుక్ తో సమంత హాజరవడంతో సమంత కొత్త లుక్ వైరల్ గా మారింది. ఇక వరుణ్ ధావన్ తో క్లోజ్ గా ఫొటోలు దిగడంతో ఇవి కూడా వైరల్ గా మారాయి.
తాజాగా హాలీవుడ్ సిటాడెల్ ప్రీమియర్ వేయగా ఈ ప్రీమియర్ కి హాలీవుడ్ యూనిట్ తో పాటు బాలీవుడ్ సిటాడెల్ యూనిట్ కూడా హాజరయి సందడి చేశారు. సిటాడెల్ ప్రీమియర్ కు సమంత కూడా హాజరవ్వగా సమంత ఫొటోలు వైరల్ గా మారాయి.
సమంత శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతుండగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా హైదరాబాద్ లో శాకుంతలం చిత్రయూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించగా సమంత, నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్ గుణ శేఖర్ పాల్గొన్నారు.
సమంత(Samantha) పాన్ ఇండియా(Pan India) సినిమా శాకుంతలం(Shakunthalam) సినిమాతో ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. తాజాగా హైదరాబాద్(Hyderabad) LB స్టేడియంలో జరిగిన ఓ కార్యక్రమంలో సమంత పాల్గొని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ చేసింది.