Home » Samantha Photos
సమంత తాజాగా ‘ది మార్వెల్స్’ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ ఈవెంట్ లో సమంత స్టైలిష్ లుక్ లో అదుర్స్ అనిపిస్తుంది.
మొన్నటి వరకు హుషారుగా అమెరికా, యూరోప్ దేశాలను చుట్టేసిన సమంత సడన్ గా ఇలా మళ్ళీ ఆసుపత్రి బెడ్‌పై కనిపించడంతో అభిమానులు కంగారు పడుతున్నారు.
హీరోయిన్ సమంత ప్రస్తుతం ప్రపంచ దేశాలు చుట్టేస్తోంది. ఈక్రమంలోనే దుబాయ్ చేరుకున్న ఈ భామ.. అక్కడ అదిరే ఫోటోషూట్స్ చేస్తుంది. తాజాగా గులాబీ రంగు శారీలో రోజ్‌లా గుబాళిస్తుంది.
ఇటీవలే ఓ వారం రోజుల క్రితం ఆస్ట్రియా దేశానికి వెళ్ళింది సమంత. ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తూ అక్కడి ప్రదేశాలని ఫోటోలు తీసి తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఆస్ట్రియాలో సైకిల్ తొక్కుతూ షికార్లు కొడుతుంది సమంత.
తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు మాట్లాడుతూ వీడియోల రూపంలో సమాధానమిచ్చింది సమంత.
సమంత ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అమెరికాలోని ప్రకృతి ప్రదేశాలు తిరిగేస్తూ ఎంజాయ్ చేస్తుంది సమంత. ఆ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
సమంత ప్రస్తుతం అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడి ఇండియన్స్ నిర్వహించే ఇండిపెండెన్స్ డే వేడుకల్లో సమంత పాల్గొంది. తాజాగా ఇలా బ్లాక్ చీరలో అదిరిపోయే ఫోజులతో ఫోటోలు పోస్ట్ చేసింది.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగే 41వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు సమంత ఇటీవల అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సామ్ ఆ కార్యక్రమంలో పాల్గొనగా చుట్టూ 10 మందికి పైగా బాడీగార్డ్‌లతో రాయల్ లుక్ లో కనిపించి అ�
సమంత అమెరికా ప్రయాణం మొదలైనప్పటి నుండి వరుసగా ఫోటోలు, పోస్టులు ఏదో ఒకటి తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటుంది. అమెరికా న్యూయార్క్ వెళ్లి మొదటి రోజే సిటీ అంతా తిరిగేసింది.
సమంత హెల్త్ ఇబ్బందుల వల్ల ఇటీవల సినిమాల నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుని.. ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన సామ్ తన నిర్ణయాన్ని కాస్త సడలించిందట.