Home » Samantha Photos
హీరోయిన్ సమంత రాజస్థాన్ వెకేషన్ కి వెళ్లగా అక్కడ బార్వరా కోటలో దీపావళి సెలబ్రేషన్స్ జరుపుకుంటూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సమంత ఇటీవల ఓ ఈవెంట్లో ఇలా మోడ్రన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో అదరగొట్టేసింది.
నటి సమంత, బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సిరీస్ సిటాడెల్
ప్రస్తుతం సమంత సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా లండన్ లో ఉంది. దీంతో రోజుకొక మోడ్రన్ డ్రెస్ లో అదిరిపోయే పోజులు ఇస్తూ ఫొటోలతో అదరగొడుతుంది.
తాజాగా ఓ పెళ్ళికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసింది సమంత.
తాజాగా సమంతా తన చర్మ సౌందర్యం కోసం, చర్మ ఆరోగ్యం కోసం ఏమేం చేస్తుందో రకరకాల చికిత్సలు తీసుకుంటున్న పలు ఫొటోలు షేర్ చేస్తూ తన సోషల్ మీడియాలో తెలిపింది.
టాలీవుడ్ నటి సమంత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్లో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది.
సమంత ఇటీవల హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాలో అదరగొడుతుంది. తాజాగా బ్లాక్ సూట్ లో బటన్స్ తీసేసి మరీ హాట్ హాట్ ఫోజులతో అందాలు ఆరబోస్తూ ఫొటోలు షేర్ చేయడంతో ఇవి వైరల్ అవుతున్నాయి.
తాజాగా సమంత ఫ్యాన్స్ మీట్ పెట్టింది.
ఇటీవల సమంత రెగ్యులర్ గా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు కూడా షేర్ చేస్తుంది.