Home » Samantha Photos
సమంత నిర్మాతగా తెరకెక్కించిన శుభం సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ గా కనిపించి అలరించింది.
సమంత తాజాగా శుభం సినిమా ప్రమోషన్స్ లో ఇలా సింపుల్ గా పంజాబీ డ్రెస్ లో వచ్చి క్యూట్ గా అలరించింది.
సమంత తాజాగా ఆస్ట్రేలియాలోని సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్ కి వెకేషన్ కి వెళ్లగా అక్కడ ప్రకృతిని ఆస్వాదిస్తూ దిగిన ఫోటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తాజాగా హీరోయిన్ సమంత బాలీవుడ్ లో ఓ అవార్డుల వేడుకలో పాల్గొనగా ఇలా పూసలతో డిజైన్ చేసిన ఓ స్పెషల్ చీరలో తన అందాలతో అలరించింది.
సమంత తాజాగా చెన్నైలో బిహైండ్ వుడ్స్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు అందుకుంది. ఈ కార్యక్రమానికి ఇలా చీరలో వెళ్లి అలరించింది సామ్. ఈ అవార్డు వేడుకకు చెందిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హీరోయిన్ సమంత తాజాగా డిజైన్ స్కర్ట్, వైట్ టాప్ తో ఫొటోలో షేర్ చేసింది.
హీరోయిన్ సమంత తాజాగా తన పాత క్యూట్ ఫొటోలన్నీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సమంత పికెల్ బాల్ గేమ్ లో చెన్నైకి సంబంధించిన టీమ్ లో పార్ట్నర్ షిప్ గా మారింది. ఈ సందర్భంగా చెన్నై సూపర్ ఛాంప్స్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో ఇలా వైట్ టాప్, బ్లూ జీన్స్ లో క్యూట్ గా కనిపించి అలరించింది.
సమంత ఇటీవల సిటాడెల్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ సక్సెస్ అవ్వడంతో టీమ్ తో సెలబ్రేషన్స్ లో పాల్గొని సందడి చేసింది సామ్.
సమంత ప్రస్తుతం తన సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. తాజాగా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో స్టైలిష్ లుక్స్ తో మెరిపిస్తుంది సమంత.