Home » Sambalpur
సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలాలకు చేరుకున్నారు. భవనం మూడో అంతస్థులో మంటలను అదుపు చేయడంతోపాటు గన్నీ గోడౌన్లో మంటలను కూడా అదుపు చేశారు.
అదో అరుదైన జాతికి చెందిన ఆ పుట్టగొడుగు. రైతు పొలంలో కనిపించింది.అంత పెద్దది ఎప్పుడు చూడకపోవటంతో ఆరైతు ఆశ్చర్యపోయాడు.
చాలాచోట్ల మందుబాబులు వీరంగం సృష్టిస్తున్నారు. రకరకాల ఫీట్లు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఒడిశాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి సైన్ బోర్డుపై పుష్-అప్ లు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
సనాతన్ ధరువా ఆదివారం రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య కూర వండారు కానీ, అన్నం వండ లేదు. ఆకలితో ఉన్న సనాతన్ ధరువా ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు.
ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించిన అరుదైన ఘటన ఒడిశాలో జరిగింది. సంబల్పూర్ జిల్లాలో ఒక మహిళ నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. వీరిలో ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒకరు మగ పిల్లాడు.