Home » Samsung Galaxy S23 Ultra
iPhone vs Samsung Price : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? శాంసంగ్ గెలాక్సీ S23 అల్ట్రా, ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ రెండు ఫోన్ల మధ్య తేడాలు ఏంటి? భారత మార్కెట్లో ఈ ఫోన్ల ధర ఎంత ఉంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
Best Premium Flagship Phones : ఈ సెప్టెంబర్‌లో భారత మార్కెట్లో కొనుగోలు చేయగల బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అందులో మీకు నచ్చిన ఫోన్ సొంతం చేసుకోండి.
Samsung Galaxy S23 Ultra : శాంసంగ్ అధికారిక భారత వెబ్సైట్లో కొత్త ‘బిగ్ టీవీ డేస్’ని అమలు చేస్తోంది. ఉచిత గెలాక్సీ (S23 Ultra)ని అందిస్తోంది. ఎంపిక చేసిన స్మార్ట్‌టీవీలపై రూ. 20వేల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.
Best Premium Flagship Smartphones : భారత మార్కెట్లో ఈ జూన్‌లో కొనుగోలు చేయగల బెస్ట్ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇందులో శాంసంగ్ గెలాక్సీ S23 Ultra 5G సహా మరో 3 ఫోన్లు ఉన్నాయి.
Top 5 Smartphones 2023 : ప్రపంచవ్యాప్తంగా మొబైల్ మార్కెట్లో అనేక సరికొత్త స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అన్నింటిలో ఏ ఫోన్ బెటర్ అంటే చెప్పడం కష్టమే. గూగుల్ బార్డ్ ఏఐని అడిగితే ఏం చెప్పిందో తెలుసా?
Best Premium Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఏప్రిల్ 2023లో బెస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లను అందిస్తున్నాం. ఇందులో మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి.
Samsung Huge Discounts : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ సిరీస్‌లో S23 Ultra, గెలాక్సీ S23 Plus, గెలాక్సీ S23లను ఫిబ్రవరిలో లాంచ్ చేసింది.
Samsung Galaxy S23 Sale in India : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) గెలాక్సీ సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్ఫోన్లపై సేల్ మొదలైంది. అందులో శాంసంగ్ గెలాక్సీ Samsung Galaxy S23 Ultra, Galaxy S23+, Galaxy S23 సిరీస్ ఉన్నాయి.
Samsung Galaxy S23 Series : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి గెలాక్సీ S23 సిరీస్ లాంచ్ అయింది. భారత మార్కెట్లో మొత్తం మూడు ఫోన్లతో S23 సిరీస్ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.
Samsung Galaxy S23 Ultra : ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ (Samsung) నుంచి కొత్త గెలాక్సీ S23 సిరీస్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లో ఫిబ్రవరి 1న (Samsung Galaxy S23) సిరీస్ లాంచ్ అయ్యేందుకు రెడీగా ఉంది.