Home » Samsung Galaxy S24 Price
Samsung Galaxy S24 Price : శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ అతి తక్కువ ధరకే లభిస్తోంది. ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్పై రూ.33 వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
Samsung Galaxy S24 : శాంసంగ్ లవర్స్ ఈ అద్భుతమైన డీల్ అసలు వదులుకోవద్దు. అమెజాన్లో ఏకంగా రూ. 20వేలు డిస్కౌంట్ అందిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 Price : ఫ్లిప్కార్ట్లో శాంసంగ్ గెలాక్సీ S24 ధర భారీగా తగ్గింది. ఆసక్తిగల కొనుగోలుదారులు శాంసంగ్ ఫోన్ అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24+ 5G : కొత్త స్మార్ట్ఫోన్ కొంటున్నారా? లక్ష ఖరీదైన శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్ 5జీ ఫోన్ అతి తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?
Samsung Galaxy S24 Price : ప్రస్తుతం పండుగ ఆఫర్లో భాగంగా భారత మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ఫోన్ రూ. 59,999కు అందిస్తోంది. ఈ ధర రూ. 12వేల ఇన్స్టంట్ క్యాష్బ్యాక్ ఆఫర్, రూ. 3వేల అప్గ్రేడ్ బోనస్ కూడా అందిస్తోంది.
భారత మార్కెట్లో ఈ 5జీ ఫోన్ 12జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజీతో ఎక్సినోస్ 2400 ఎస్ఓసీ ద్వారా పవర్ అందిస్తుంది.
Samsung Galaxy S24 Series : శాంసంగ్ గెలాక్సీ ఎస్24 సిరీస్ను భారత మార్కెట్లో ఈరోజు (జనవరి 17) లాంచ్ చేయనుంది. గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించనుంది.
Samsung Galaxy S24 Ultra : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా అద్భుతమైన 200MP ప్రైమరీ కెమెరాతో రానుంది. అసాధారణమైన ఫొటో క్వాలిటీని అందిస్తుంది.