Home » Samsung smartphones
Amazon Prime Day Sale 2025 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ సందర్భంగా శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
Upcoming Phones : జూన్ నెలాఖరులో కొత్త శాంసంగ్, ఒప్పో ఫోన్ మోడల్స్ లాంచ్ కానున్నాయి. ఫీచర్ల కోసమైన ఈ ఫోన్లలో ఏదైనా ఒకటి కొనేసుకోవచ్చు.
Valentines Day Gifts : ఈ ఏడాది వాలెంటైన్స్ డేకి మీ ప్రియమైనవారికి కొత్త స్మార్ట్ఫోన్లను బహుమతి ఇస్తున్నారా? అయితే, రూ.15వేల లోపు ధరలో కొన్ని సరసమైన శాంసంగ్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఆన్లైన్ షాపింగ్ సైట్లు అందిస్తున్న డిస్కౌంట్ల ద్వారా సెల్ఫోన్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆదివారం ఒక్కరోజే దాదాపు 12 లక్షల శాంసంగ్ గెలాక్సీ మోడల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. సెల్ఫోన్ల విక్రయాల్లో ఇదో రికార్డు.
ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి గెలాక్సీ M32 ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. అయితే ఇప్పుడు గెలాక్సీ M32 ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
గెలాక్సీ ఏ53 5జీ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సోమావారం నుంచి అధికారకంగా ప్రారంభమైనట్లు శాంసంగ్ సంస్థ తెలిపింది.