Home » Samyuktha Menon
నెల రోజులుగా థియేటర్స్ లో మెప్పించిన విరూపాక్ష సినిమా నేటి నుంచి ఓటీటీలోకి వచ్చేసింది.
ఇటీవల మన హీరోలంతా హిట్ కొడితే 100 కోట్ల కలెక్షన్స్ వసూళ్లను టార్గెట్ పెట్టుకున్నారు. సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమా కూడా తాజాగా 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
సాయి ధరమ్ తేజ్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'విరూపాక్ష'.. ఓటీటీకి వచ్చేందుకు డేట్ ని ఫిక్స్ చేసుకుంది. నెట్‌ఫ్లిక్స్ లో..
సాయి ధరమ్ తేజ్ కమ్‌బ్యాక్ ఇస్తూ చేసిన సినిమా 'విరూపాక్ష' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇక ఈ సక్సెస్ ని మంచు హీరో సెలబ్రేట్ చేస్తున్నాడు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ‘విరూపాక్ష’ తెలుగులో సూపర్ సక్సెస్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను తమిళంలో భారీ అంచనాల మధ్య రిలీజ్ చేస్తుండటంతో, అక్కడ కూడా ఈ మూవీ విజయాన్ని అందుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.
సాయి ధరమ్ విరూపాక్ష ఇప్పుడు పాన్ ఇండియా రిలీజ్ కి సిద్దమవుతుంది. దీంతో నేడు బాలీవుడ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన విరూపాక్ష సినిమా భారీ విజయం సాధించింది. ఇప్పటికే 80 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ సాధించింది ఈ సినిమా. తాజాగా విరుపాక్ష థ్యాంక్యూ మీట్ నిర్వహించారు.
మెగా హీరో సాయి ధరమ్ తేజ నటించిన ‘విరూపాక్ష’ బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త మైల్స్టోన్ అందుకునేందుకు రెడీ అయ్యింది.
యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ హాట్ ఫేవరెట్ హీరోయిన్గా మారింది. వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో హాట్ పోజులతో హీట్ పెంచేస్తోంది.
ఇప్పటికే విరూపాక్ష సినిమా దాదాపు 60 కోట్లు కలెక్ట్ చేసి భారీ విజయం సాధించి సాయి ధరమ్ తేజ్ కి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇక సినిమాలో సంయుక్త నటనకు మంచి మార్కులు పడ్డాయి.