Home » Samyuktha Menon
కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తూ చేస్తున్న సినిమా 'డెవిల్'. నేడు ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు.
కళ్యాణ్ రామ్ బ్రిటిష్ ఏజెంట్ గా నటిస్తున్న 'డెవిల్' సినిమాలో నందమూరి హీరో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన 90 రకాల డ్రెసులు ధరించారట.
నిఖిల్ సిద్దార్థ 'స్వయంభు' సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ గురించి..
డెవిల్ సినిమా నుంచి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ ల మధ్య సాగే ఒక లవ్ సాంగ్ ని కూడా రిలిజ్ చేశారు.
నేడు సంయుక్త పుట్టినరోజు కావడంతో తను నటిస్తున్న చిత్రాల నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.
స్వయంభు సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించబోతున్నాడు. అసలు నిఖిల్ లాంటి హీరో నుంచి ఇలాంటి సినిమా ఎవరూ ఊహించలేదు. స్వయంభు లుక్ తో నిఖిల్ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇప్పటికే స్వయంభు నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేయగా తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు.
ప్రస్తుతం డెవిల్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఇటీవల కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా డెవిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్రయూనిట్.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా డెవిల్(Devil). నవీన్ మేడారం దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తెలుగులో వరుస హిట్స్ తో ఉన్న సంయుక్త తాజాగా ముంబైకి వెళ్లగా అక్కడ ఇలా పద్దతిగా చుడీదార్ లో ఫొటోలు దిగి పోస్ట్ చేసింది.
విరూపాక్ష సినిమాకు సుకుమార్ నిర్మాతగా, స్క్రీన్ ప్లే రైటర్ గా కూడా పనిచేశాడు. ఈ సినిమా కథలో మార్పులు, చేర్పులు కూడా సుకుమార్ చేశాడు. ఇటీవలే విరూపాక్ష సినిమా ఓటీటీలోకి కూడా వచ్చి అక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.