Home » sanbor shullai
చికెన్, మటన్,చేపలు కంటే గొడ్డు మాంసమే ఎక్కువ తినండీ అంటూ బీజేపీ మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు.గొడ్డు మాంసం ప్రజలు తినేలా తాను ప్రోత్సహిస్తానని మంత్రి తెలిపారు.